Latest News In Telugu TG News: సీఎంతో కొత్త ఎమ్మెల్సీలు భేటీ- VIDEO ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Crop Loan Waiver: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్? తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికీ మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News : విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం! సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలో దిగారు. మంగళవారం పలువురు నేతలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా! అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ అన్నారు. సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్డేట్ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రేవంత్ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే ! రేవంత్ అమెరికా పర్యటన నుంచి వచ్చాక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని భావించిన కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆగస్టు 15న ఢిల్లీ వెళ్లిన సీఎం అదే రోజు తిరిగివచ్చారు. దీంతో కేబినేట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేననే ప్రచారం నడుస్తోంది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మోదీకి రేవంత్ ఇచ్చిన మాట ఇదే.. సంచలన విషయాలు చెప్పిన కేటీఆర్! సీఎం రేవంత్ త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరుతారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని రేవంత్ మోదీతో చెప్పింది వాస్తవమా? కాదా? అనేది చెప్పాలన్నారు. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa mafi: సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు.. రైతులను మోసం చేశాడంటూ కేటీఆర్! రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలని కేటీఆర్ అన్నారు. వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలు వదిలేస్తానన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ సూచించారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: మీ విజన్ అద్భుతం.. సీఎం రేవంత్‌పై ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ ప్రశంసలు! హైదరాబాద్ ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో విజన్ అద్భుతంగా ఉందని సీఎం రేవంత్‌ను ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అభినందించారు. తాను త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు లియూ. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn