బిజినెస్ Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు రానున్న ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం.. తెలంగాణకు ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ కేంద్రం రానుంది. కార్న్ మీటింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు చర్చలు జరిపారు. ఆ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ! రేవంత్ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా ముందుకెళ్తోంది. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువతుల కోసం ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై అనేక డౌట్లు.. నష్టపోతామంటూ అభ్యర్థులు ఆందోళన! రేవంత్ సర్కార్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్‌పై అభ్యర్థుల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే ఒకే రకమైన అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన, పరీక్షల షెడ్యూల్ తమకు నష్టం వాటిల్లేలా ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు! గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వచ్చే ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: రేవంత్ వచ్చే ఏడాది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : సబితపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసగా గురువారం రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డులపై ఫిల్మ్ ఇండస్ట్రీ నో రెస్పాన్స్.. సీఎం కీలక నిర్ణయం! గద్దర్ అవార్డులకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలు, కార్యాచరణను సినీ ప్రముఖులు ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. నంది అవార్డులంత గొప్పగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 9న నిర్వహిస్తామని చెప్పారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambedkar Statue: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు? హైదరాబాద్‌లోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరుల స్మృతి చిహ్నం ఇంకా సందర్శనకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైబ్రరీ, ఫొటో గ్యాలరీలు దుమ్ముపట్టిపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ సందర్శనకు అనుమతివ్వాలని ప్రజలు కోరుతున్నారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn