Latest News In Telugu KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన! రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు బందుపెట్టి రైతుల వెతలను తీర్చాలని సూచించారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ! మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కేంద్రబడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం.. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులకు తీర్మానం ప్రతులు అందజేశారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయిస్తూ రీబడ్జెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం! బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ అన్నారు. 8 మంది కేంద్రమంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలుగా పనిచేయొద్దని, వెంటనే రాజీనామా చేయాలంటూ మండిపడ్డారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musi River: మూసీ నది ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి! మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. ఆ బకాయిలపై కీలక చర్చ! ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జోషిని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. గ్యాస్ రాయితీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ముందే చెల్లించే అవకాశాన్ని కల్పించాలని హర్ దీప్ సింగ్ ను విజ్ఞప్తి చేశారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్! అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. మార్చిలోగా ఖాళీల వివరాలు సేకరించి, జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : సీఎం రేవంత్ తెలంగాణలో జులై 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరించి, జూన్ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని..డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్.. ఎందుకంటే ? సీఎం రేవంత్ ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. అక్కడ డల్లాస్, తదితర రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn