Latest News In Telugu Telangana Arogyasri: యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు.. ఆ వైద్య సేవలు కూడా ఫ్రీ! పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆరోగ్య శ్రీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టొద్దని ఇప్పటికే అదేశాలు జారీ చేయగా.. యూనిక్ ఐడీతో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అప్పులున్నాయి.. అయినా రుణమాఫీ అమలు చేస్తున్నాం : భట్టి విక్రమార్క రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ అందిస్తామని పేర్కొన్నారు. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ పోలీసులకు ఆదేశించారు. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్! TG: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని స్పష్టం చేశారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ కార్డుతో లింకు పెట్టొద్దంటూ ఆదేశాలు! రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కలెక్టర్లను సూచించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలంటూ కీలక సూచనలు చేశారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CM Revanth: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే! యూపీఎస్సీ తరహాలోనే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని మండిపడ్డారు. జేఎన్టీయూలో నిర్వహించిన సదస్సుకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు ఎప్పుడంటే తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియపై అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ పనులు మరో రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ! రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn