Latest News In Telugu Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP-TG: కమిటీలతో సమస్యలు పరిష్కరిస్తాం.. భట్టి విక్రమార్క! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతోపాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయనున్నట్లు తెలిపారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ సమవేశంలో చర్చించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల నుంచి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG-AP : రేపు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఈ అంశాలపైనే చర్చలు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు పలు అంశాల అజెండాను సిద్ధం చేశాయి. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: త్వరలో కేబినేట్ విస్తరణ, వాళ్లకే మంత్రి పదవులు: దామోదర రాజనర్సింహ తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉందన్నారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG News: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య..టీచర్ల ఎంపికపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం! తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమించనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్ భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2,000 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: సీఎం రేవంత్ ఇంటికి కేంద్రమంత్రి.. ఆ అంశాలపైనే చర్చ! హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం రేవంత్‌ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పేదలకు ఉచితంగా వైద్యం: సీఎం రేవంత్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ ఇచ్చి.. హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని తెలిపారు. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. వరంగల్‌ను హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూ సేకరణను పూర్తి చేయాలని సూచించారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn