/rtv/media/media_files/2025/04/25/quM8MMSqzv3HBmVqqWQy.jpg)
Student Jaswant suicide
TG Crime: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్‌లో వెలుగులోకి వచ్చింది. నారాయణ కాలేజీలో చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అదే సమయంలో.. కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి అతన్ని పిలిచి తీవ్రంగా మందలించాడు. తనును అవమానించినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. చదువులో తప్పిదం జరిగినప్పటికీ, అందుకు తగినంత మద్దతు లభించకపోవడం, పైగా అదనపు ఒత్తిడితో అవమానం ఎదురుకావడం ఈ ఘోర నిర్ణయానికి దారి తీసినట్లుగా తెలుస్తోంది.
Also Read : ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
గడ్డి మందు తాగి..
జశ్వంత్ తన మనసులో కలిగిన బాధను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వివరించకుండా, మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మానసికంగా దిగులుకు గురైన అతను చివరికి గడ్డి మందు తాగడం ద్వారా ప్రాణాలు తీసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు చికిత్స అందించ లేకపోయారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు.. కాలేజీ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
ఈ ఘటన విద్యార్థులపై కాలేజీల్లో ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంద. చదువుకునే సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి మద్దతు, అవగాహన కలిపించాలి. పరీక్షణ సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యాసంస్థల బాధ్యత, విద్యార్థి సంక్షేమంపై సమగ్ర దృష్టి పెట్టాలి. నారాయణ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతునే ఉన్నాయి. జశ్వంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంచిగా చదువుకుంటున్న కొడుకు మృతి చెందటంతో వారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో పేగు ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి
Also Read : పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?
( ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )
డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు.
TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
హైదరాబాద్‌లోని ఘట్కేసర్‌లో నారాయణ కాలేజీ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ రామ్‌రెడ్డి వేధింపులతో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live News Updates: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
NDSA కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌తో తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు ఎరుపెక్కాయి. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.రెండురోజులు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది.Latest News In Telugu | తెలంగాణ
Friends: పొరపాటున కూడా స్నేహితులకు ఇవి చెప్పకండి
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
DGP: పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి లేదంటే.. DGP వార్నింగ్