క్రైం AP Crime: ఏపీని వణికించిన దొంగల ముఠా అరెస్టు.. భారీగా తుపాకులు, కత్తులు, కారంపొడి స్వాధీనం! చిత్తూరులో సంచలనం రేపిన దొంగలు ముఠా కేసును పోలీసులు ఛేదించారు. ఏడు మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నిందితుల వద్ద ఒక కారు, 3 తుపాకులు, 4 బుల్లెట్లు, 2 కత్తులు, కారంపొడి, 4 పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: చిత్తూరు లో దొంగల బీభత్సం...ఇంట్లో దూరి కాల్పులు! చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని లక్ష్మి సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లో దూరారు. దొంగలు ఇంటి వారిని తుపాకులతో బెదిరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chittor: మా ఆయన శవం నాకు కావాలి.. కొట్టుకున్న ఇద్దరు భార్యలు భర్త మృత దేహం కోసం ఇద్దరు భార్యలు కొట్టుకునే ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరుకి చెందిన డీఈ సుబ్రహ్మణ్యానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చి సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. దీంతో మొదటి భార్య, రెండో భార్య తమకు మృతదేహం కావాలని గొడవ పడ్డారు. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి! చిత్తూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన! మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం! చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలోపోయింది. ఆఫీసు లోపల కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్ పగిలి..నలుగురి పరిస్థితి విషమం! తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనానికి వస్తున్న తమిళనాడు భక్తులు ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కారు టైరు పగిలి..కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో నలుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BhavyaSri : భవ్యశ్రీ కేసులో కీలక మలుపు..బావిలో తలనీలాలు లభ్యం..!! భవ్యశ్రీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మృతదేహం లభించిన బావిలో భవ్యశ్రీ తలనీలాలు లభ్యం అయ్యాయి. దర్యాప్తులో భాగంగా తలనీలాలను ఫారెన్ సీక్ ల్యాబ్ కు పంపారు ఐవో అనిల్ కుమార్. భవ్య శ్రీ కేసు పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయి అంటున్నారు అధికారులు. By Jyoshna Sappogula 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాత్ రూమ్ లో బిడ్డను కని వదిలేసిన యువతి..చిత్తూరులో దారుణ ఘటన కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన 19 సంవత్సరాల యువతి బాత్ రూమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఎవరికీ తెలియకుండా అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది. By Bhavana 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn