Chiranjeevi: ఓర్నీ ఇదెక్కడి అరాచకం.. చిరంజీవితో చిందేయనున్న మెగా హీరోయిన్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి చేయనున్నారు. ఓ సాంగ్‌లో ఆమె చిందేయనున్నారు. హీరో ఇంట్రడెక్షన్ సాంగ్‌లో మెగాస్టార్ చిరు, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ చేయనున్నట్లు తెలిసింది.
/rtv/media/media_files/2025/02/17/DMhypcsXgXxnbSYZVFT2.jpg)
/rtv/media/media_files/2025/02/17/5pIVb2Fzn0mL4hkMumho.jpg)
/rtv/media/media_files/2025/02/12/KcK29Ujfvd74ignhbzp1.jpg)
/rtv/media/media_files/2025/02/12/PQiH98qBzIPQmH5FWiYf.jpg)
/rtv/media/media_files/2025/02/09/nBT8eAvNSh9HP8m8Tw7C.jpg)
/rtv/media/media_files/2024/12/30/qCbWIiCtZXGYysLf6Np6.jpg)
/rtv/media/media_files/2025/02/07/jlwDkdV7qptRUFhGVaWk.jpg)