/rtv/media/media_files/2024/12/30/qCbWIiCtZXGYysLf6Np6.jpg)
chiranjeevi
ప్రముఖ సినీనటుడు చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ప్రకటించింది. ఈ పురస్కారాన్ని మార్చి 19న ఆ దేశ పార్లమెంటులో చిరంజీవికి అందజేయనున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు.
ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే
కేంద్రం గుర్తింపుగా పద్మవిభూషణ్..
గత నాలుగు దశాబ్దాల నుంచి సినీ రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారం ఇటీవల అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
#MegastarChiranjeevi Garu will be honored at the UK Parliament’s House of Commons on March 19, 2025, for his outstanding contributions to cinema & philanthropy.
— Chiru FC™ (@Chiru_FC) March 14, 2025
Boss #Chiranjeevi Garu adds another feather to his cap❤️❤️❤️❤️ pic.twitter.com/dzDeGmZKUk
ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
Megastar #Chiranjeevi garu will be felicitated at the UK Parliament’s House of Commons with the Lifetime Achievement Award for his contributions to cinema and philanthropy. The honor will be presented on March 19, 2025!@UKParliament @KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/TJtFQAeu3C
— WC (@whynotcinemasHQ) March 14, 2025
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !