సినిమా Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో! చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. వచ్చే ఏడాదికి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్, చిరంజీవి డైలాగ్‌తో ఎండ్ చేశారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Sivaji: 'మంగపతి'తో మెగాస్టార్.. 'కోర్ట్' మూవీకి చిరు ఫిదా! కోర్టు మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 'మంగపతి' పాత్రలో అదరగొట్టిన శివాజీని స్వయంగా ఇంటికి పిలిచి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివాజీ తన ఎక్స్ లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు! చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. చిరంజీవి టూర్‌ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను ప్రకటించింది. ఈ పురస్కారాన్ని మార్చి 19న ఆ దేశ పార్లమెంటులో చిరంజీవికి అందజేయనున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kiran Bedi: చిరంజీవికి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. కూతుళ్లు కూడా వారసులే అంటూ! మగపిల్లలే వారసులని చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూతుళ్లు కూడా వారసురాలేనని నమ్మండి. వారు ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి. ప్రయోజకులై కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లలను చూసి నేర్చుకోండి అన్నారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG Breaking : కొణిదెల అంజనాదేవికి అస్వస్థత? కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అమ్మకు బాగాలేకపోవడంతో విజయవాడలో ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకుని హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi-Surekha: రేర్ పిక్.. చిరంజీవి-సురేఖ మ్యారేజ్ యానవర్సరీ సెలబ్రేషన్స్‌లో నాగార్జున, మహేశ్ ఫ్యామిలీ! చిరంజీవి - సురేఖ జంట తమ మ్యారేజ్ యానివర్సరీని ఫ్లైట్‌లో జరుపుకున్నారు. దుబాయ్ వెళ్తుండగా నాగార్జున, ఆయన భార్య అమల, మహేశ్ భార్య నమ్రతలతో పాటు మరికొందరి స్నేహితుల మధ్య తమ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు చిరు ఓ ట్వీట్ చేశారు. By Seetha Ram 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ అయితే ఒకలా.. కృష్ణవేణి అయితే మరోలానా? టాలీవుడ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు! సీనియర్ నటి కృష్ణవేణి అంత్యక్రియలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం శోచనీయమనే చెప్పాలి. హీరో అల్లు అర్జున్ కొన్ని గంటలపాటు జైలుకు వెళ్లి వస్తే చిత్రపరిశ్రమ నుంచి A to Z అందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి మరి ధైర్యం చెప్పారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: ఓర్నీ ఇదెక్కడి అరాచకం.. చిరంజీవితో చిందేయనున్న మెగా హీరోయిన్! మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి చేయనున్నారు. ఓ సాంగ్‌లో ఆమె చిందేయనున్నారు. హీరో ఇంట్రడెక్షన్ సాంగ్‌లో మెగాస్టార్ చిరు, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ చేయనున్నట్లు తెలిసింది. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn