చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి మెగా 157 అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ఇప్పటి వరకూ చిరంజీవి నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలకు సంబంధించి డైలాగ్‌లు చెబుతూ వారు సినిమాలో ఏం వర్క్ చేయనున్నారో తెలిపారు.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
Meeting our gang of #Mega157 🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
రఫ్ఫాడించేద్దామంటూ..
ఈ సినిమాకి కొణిదెల సుష్మిత నిర్మాతగా వ్యవహరించనుంది. తన పేరును పరిచయం చేసుకోవడంతో ఇంటి పేరు ఏంటని మళ్లీ చిరంజీవి అడుగుతాడు. కొణిదెల అని సుష్మిత చెబితే.. ఆ పేరుని నిలబెట్టు అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్ రావిపూడి, చిరంజీవి చివరలో డైలాగ్ చెబుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥
— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025
Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳
— https://t.co/KpR65ACX9L
SANKRANTHI 2026 - రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!