సినిమా Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో! చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. వచ్చే ఏడాదికి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్, చిరంజీవి డైలాగ్‌తో ఎండ్ చేశారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ 2 సినిమా గురువారం విడుదల అయింది. మొదటిరోజు రూ.22 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం కాంగ్రెస్, బీజీపీల మధ్య కాంట్రవర్సీకి దారి తీస్తోంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pragya Jaiswal: బటన్ విప్పేసిన అఖండ హీరోయిన్.. హాట్ హాట్‌గా బ్లాక్ కోట్లో ప్రగ్యా ప్రగ్యా జైస్వాల్ హిందీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కోట్లో ఉన్న హాట్ ఫొటోలను షేర్ చేసింది. కోట్ బటన్లు విప్పేసి మరి అందాలను ఆరబోస్తుంది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా shama sikander: కుర్రాళ్లను మత్తెక్కించేలా.. క్యూట్ అందాలతో షామా సికందర్ షామా సికందర్ ఒక నటి, ఫ్యాషన్ డిజైనర్. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎంతకు తెగించార్రా.. ఛావా మూవీ చూసి టార్చిలైట్లతో నిధుల వేటకు! ఛావా మూవీ చూసి కొంతమంది నిధుల వేటకు వెళ్లారు. అసీర్‌గఢ్ కోటలో నిధులు ఉన్నాయనే నమ్మకంతో రాత్రి సమయంలో కూడా మెటల్ డిటెక్టర్లు, టార్చిలైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నారు. దీంతో విషయం తెలుసుకుున్న అధికారులు మరోసారి తవ్వితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: హీరో లేకుండా సినిమా తీస్తా..సందీప్ వంగా హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు నా గురించి విమర్శలు చేస్తున్న వారందరికీ ఆ సినిమాతో సమాధానం చెబుతానని చెప్పారు. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shresta Iyer : ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన శ్రేయాస్ అయ్యర్ సిస్టర్.. కిల్లింగ్ స్టెప్స్ శ్రేయాస్ అయ్యర్ సోదరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయ్యర్ చెల్లెలు పేరు శ్రేష్టా అయ్యర్. చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈమె.. ఇటీవల ఓ ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఈ పాటలో ఆమె చేసిన కిల్లింగ్ స్టెప్స్, మూవ్ మెంట్ లు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Niharika: మళ్ళీ ప్రేమలో పడ్డ మెగా డాటర్.. ఆమె కుమారుడితో? నిహారిక ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. నేను అతడిని ప్రేమిస్తున్నాను.. అంబటి భార్గవి దయచేసి నువ్వు మా ఇద్దరి మధ్య రావద్దు అని పెట్టింది. అయితే ఈ పోస్ట్ ఎవరి కోసమా? అని చూస్తే.. ఆమె ఫ్రెండ్ కుమారుడు కోసం పెట్టినట్లు తెలిసింది. By Archana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా suhas : ఎంత పని చేశావ్‌రా నా కొడకా.. సుహాస్ ఎమోషనల్ పోస్ట్ హీరో సుహాస్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు సుహాస్. అసలేమైందో నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ ఇప్పుడు ఇలా ఎంత పని చేశావ్‌రా నా కొడకా అని బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn