సినిమా Hari Hara Veera Mallu: మళ్ళీ పవన్ హరిహర వీరమల్లు వాయిదా? అసలు విషయం బయటపెట్టిన నిర్మాత పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా నిర్మాత ఏఎం రత్నం దీనిపై స్పందించారు. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఎట్టకేలకు అనుకున్న తేదీ మార్చి 28 కే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్! మాది అందరిదీ ఒకటే కాంపౌండ్...మేమందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను అంటూ మొదటి సారి ఆ సినిమా గురించి నోరు విప్పారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16 Latest Updates: క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చెర్రీ మూవీ..హింట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్! రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ రానున్నట్లు చాలారోజుల నుంచి వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఈ మూవీకి వర్క్ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పెట్టిన పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. By Bhavana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: హీరో వేణుపై కేసు! హీరో వేణు పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు,ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వహకులు రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో విలన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ! టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకున్నారు అంతా.కానీ ఆమె అందులో విలన్ రోల్ చేస్తుందని టాక్. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అప్పుడే తాళి తీసేసిన కీర్తీ సురేశ్.. ఫొటోలు నెట్టింట వైరల్ నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కీర్తీ సురేశ్ ఎంట్రీ ఇచ్చింది. కీర్తీ గతేడాది డిసెంబర్ 12వ తేదీన ఆంటోని తటిల్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బేబీ జాన్ ప్రమోషన్స్లో తాళితో కనిపించిన ఆమె ఇప్పుడు తాళి లేకుండా ఉంది. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్! ప్రభాస్తో వర్క్ చేసిన ఎవరైనా ఆయన ఇంటి ఫుడ్ని టేస్ట్ చేయాల్సిందే.తాజాగా ఇమాన్వి 'ఫౌజీ' సెట్లో ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వీడియోను షేర్ చేసి థాంక్యూ చెప్పింది. By Bhavana 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna Padma Bhushan: ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ.. బాలయ్య కొడుకు ఎమోషనల్.. నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తండ్రికి అభినందనలు తెలియజేశారు. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము..అభినందనలు నాన్న అంటూ పోస్ట్ పెట్టారు. By Archana 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Padma Awards : పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీళ్లే! టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn