సినిమా JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్! తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా? మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా మొదలైంది అంటున్నారు సినీ ప్రియులు. దీనికి నిదర్శనంగా తాజాగా రాజమౌళి పెట్టిన పోస్ట్ ను చూపిస్తున్నారు. సింహాన్ని లాక్ చేస్తూ...తన పాస్ పోర్ట్ ను చూపిస్తూ దర్శక ధీరుడు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela Photos: ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే! యంగ్ బ్యూటీ శ్రీలీల నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. డిఫరెంట్ ఫోజులల్లో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ కురాళ్ళ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhairavam: నెక్ట్స్ మూవీ టీజర్ వదిలిన మనోజ్.. అన్న 'కన్నప్ప'కు కౌంటర్ అదిరిందిగా..! బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'భైరవం'. తాజాగా మేకర్స్ ఈమూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఉదయం మంచు విష్ణు కన్నప్ప నుంచి పోస్టర్ రిలీజ్ కాగా.. సాయంత్రం మనోజ్ మూవీ టీజర్ విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: మంచు విష్ణు కన్నప్ప నుంచి మరో కొత్త పోస్టర్.. పరమశివుడి అవతారంలో బాలీవుడ్ హీరో! మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పరమశివుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు. ఈ పాత్రలో నటించడంపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తంచేశారు By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gautham Menon: సూర్య నన్ను బాధపెట్టాడు: డైరెక్టర్ గౌతమ్ మీనన్ సంచలన కామెంట్స్! డైరెక్టర్ గౌతమ్ మీనన్ తాను ఏడేళ్ల క్రితం తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' గురించి పలు విషయాలను పంచుకున్నారు. ధృవ నక్షత్రం కథను విక్రమ్ కంటే ముందు వేరే హీరోలకు చెప్పగా ..కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారట. కానీ ఆకథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయినట్లు తెలిపారు. By Archana 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viduthalai 2: ఓటీటీలోకి వచ్చేసిన 'విడుదల పార్ట్-2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విజయ్ సేతుపతి- వెట్రిమారన్ కాంబోలో వచ్చిన ‘'విడుదల పార్ట్-2' ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో చిన్నోడు సందడి సంక్రాంతికి వస్తున్నాం వందకోట్ల సెలబ్రేషన్స్ పార్టీలో చిన్నోడు మహేష్ బాబు సందడి చేశారు. తన భార్య నమ్రత, ఫ్రెండ్, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మూవీ టీమ్‌ను అభినందించారు. చిత్ర బృందంతో ఆయన కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. By Manogna alamuru 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Laila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా టీజర్ వచ్చేసింది. లేడీ గెటప్‌లో అమ్మాయిలు కూడా ఈర్ష్య పడేలా కనిపించాడు. టీజర్లో డైలాగ్‌లో అదిరిపోయాయని, మరో హిట్ ఖాతాలో పడటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn