ప్రపంచ రికార్డు లో నారాలోకేష్ తనయుడు..| Devansh | RTV
ప్రపంచ రికార్డు లో నారాలోకేష్ తనయుడు..| Devansh | The grand son of AP cheif Minister and son of Nara Lokesh creates world record in playng chess | RTV
ప్రపంచ రికార్డు లో నారాలోకేష్ తనయుడు..| Devansh | The grand son of AP cheif Minister and son of Nara Lokesh creates world record in playng chess | RTV
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకున్న దొమ్మరాజు గుకేశ్ ప్రైజ్ మనీకి భారీగా గండి పడింది. ఈ విజయంతో గుకేశ్‌కు 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. అయితే అందులో రూ.4.67 కోట్లు పన్ను రూపంలో కట్ అవుతుంది.
హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళా టీమ్ కూడా బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది.
చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. చెస్ ఒలింపియాడ్ 45వ పోటీల్లో పురుషుల జట్టు ఫస్ట్ టైమ్ గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియాతో జరిగిన చివరి 11వ రౌండ్లో డి.గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానందలు గెలుపొందారు.
చెస్ ఛాంపియన్ షిప్ లో చెస్ బోర్డుపై విషప్రయోం చేసిన రష్యా క్రీడాకారిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.రష్యాలోని మఖచ్కలాలో అబకరోవా అనే యువతి, ఉమైఖానత్ చెస్ పోటీలలో తలపడింది. కొద్ది సేపటికి ఉమైఖానత్ అస్వస్థతకు గురవటంతో రిఫరీ హాస్పిటల్ కు తరిలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.