నేషనల్ Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు! పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా.. భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Airport: సెంట్రల్ గవర్నమెంట్‌పై ఢిల్లీ ఎయిర్పోర్ట్ దావా రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ సంస్థ దావా వేసినట్లు తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది. కేంద్రంపై ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోర్టులో దావా వేసింది. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే? కేంద్రం పద్మ పురస్కారాలకు నామినేషన్లు స్వీకరిస్తోంది. 2026 అవార్డులకు.. 2025 జులై 31లోగా నామినేషన్లు, సిఫార్సులు చేయాలని కోరింది. ప్రతిఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో అప్లికేషన్ అప్లోడ్ చేయాలి. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రేవంత్ సర్కార్‌కు కేంద్రం షాక్.. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సారిసర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కేంద్రం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రం ఈ నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ OTT Platforms: ఓటీటీలకు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని తెలిపింది. అన్ని ఓటీటీ సంస్థలు నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. పిల్లలకు ఎ రేటెడ్ కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలని తెలిపింది. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mahila Samman Scheme: మహిళా సమ్మాన్ స్కీమ్.. బడ్జెట్లో గడువు పెంచుతారా? 2023-24 బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ గడువు మార్చి 31వ తేదీతో పూర్తి కానుంది. దీని గడువును కేంద్రం బడ్జెట్లో పొడిగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఏపీలో మాత్రమే! ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు.. ఖర్చుల్ని నియంత్రించేందుకు..వీటిని విలీనం చేయాలని కేంద్రం చూస్తున్న సంగతి తెలిసిందే.ఒక రాష్ట్రంలో ఒకే RRB ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. By Bhavana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Good News For Central Government Employees | RTV By RTV 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn