ఆంధ్రప్రదేశ్ Suryalanka Beach : కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ బీచ్‌కు మహర్దశ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో శుభవార్త వినిపించింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్ విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్‌పోల్‌ను ప్రారంభించింది. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లో అణు విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుందని నిర్మలమ్మ చెప్పారు. అందుకే మొట్టమొదటిసారిగా ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CNG Gas: సీఎన్జీ గ్యాస్ రేట్ల పెంపు-కేంద్రం కీలక నిర్ణయం సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: ఈనెల 23న వారికి మళ్ళీ నీట్ పరీక్ష..జూన్ 30న ఫలితాలు డాక్టర్ చదువు కోసం నిర్వహించే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1563మందికి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ నెల 23న వారికి ఎగ్జామ్ నిర్వహించనుంది. By Manogna alamuru 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandra Babu : కమ్ బ్యాక్ మామూలుగా లేదుగా.. కేంద్రంలోనూ కీలకంగా మారిన చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమ్ బ్యాక్ చాలా గట్టిగానే ఇచ్చారు. ఆంధ్రాలో చక్రం తిప్పడానికి రెడీ అవ్వడమే కాక కేంద్రంలోనూ కీలకంగా మారారు. కొత్త ఏర్పాటులో ఆయన ముఖ్య భూమిక పోషించబోతున్నారు. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Horlicks: బోర్నవీటా దారిలోనే హార్లిక్స్.. ఇకపై హెల్త్ డ్రింక్ కాదు చిన్నపిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న హెల్త్ డ్రింక్స్ అన్నిటికీ ఇక మీదట హెల్త్ లేబుల్స్ తొలంగించాలని ఆదేశించింది కేంద్రం. ఇంతకు ముందు బోర్నవీటా...ఇప్పుడు హార్లిక్స్ లను ఈ జాబితాలో చేర్చింది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్లో అమిత్ షా ఆస్తుల వివరాలు ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం..ఐదేళ్ళుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు..అయినా అమిత్ షా దగ్గర సొంతకారు లేదంట. గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తులు, ఆప్పుల వివరాలను వెల్లడించారు. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bourn Vita: బోర్నవీటాను ఆ లిస్ట్‌లో నుంచి తీసేయండి..కేంద్రం కీలక ఆదేశాలు చిన్నపిల్లలు ఇష్టంగా తాగే బోర్నవీటా ఇంక మీదట హెల్త్ డ్రింక్ కాదు. దీన్ని హెల్త్ డ్రింక్స్ జాబితాలో నుంచి తీసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేవాలు జారీ చేసింది. బోర్న్‌విటాతో పాటు అన్ని రకాల పానీయాలను ఈ కేటగిరి నుంచి తొలగించాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn