Latest News In Telugu Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : సొమ్మొకరిది.. సోకొకరిది | గ్రామాభివృద్ధి నిధులపై బండి సంజయ్ సెటైర్లు అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'లో భాగంగా చింతకుంట ర్యాలీలో పాల్గొన్న ఆయన.. సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లు మోడీ ఇచ్చిన నిధులకు తమపేరు పెట్టుకుందని బీఆర్ఎస్ ను విమర్శించారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన కరోన కొత్తవేరియంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu central election commission:నేడు హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల బృందం. తెలంగాణకు ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మరింత పెంచనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు నుంచి 3 రోజుల పాటూ తెలంగానలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నద్ధత మీద ఎన్నికల అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress First List: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే... తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి లిస్ట్ తయారైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ లిస్ట్ మీద చర్చించారని తెలుస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ. కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn