లైఫ్ స్టైల్ Cats: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం తూర్పు మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ యాస్ క్యాట్ కంట్రీ దేశంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువ ఉంటాయి. సైప్రస్ పౌరుల మొత్తం జనాభా 12 లక్షలు. అయితే ఇక్కడ నివసిస్తున్న పిల్లుల సంఖ్య దాదాపు 15 లక్షలు ఉన్నాయి. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆమ్రపాలికి షాక్.. సేవ చేయాలని లేదా అంటూ చివాట్లు! ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ షాక్ ఇచ్చింది. డీవోపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తీర్పు వెల్లడించింది. రేపు యథావిధిగా ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు సేవ చేయాలని లేదా? అంటూ చివాట్లు పెట్టింది. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి! తాగిన మత్తులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కుక్క పిల్లను చూపించి పిల్లి పిల్లకి వైద్యం చేయాలని నానా గొడవ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : జపాన్లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్ జపాన్లో ఒక నగరం మొత్తాన్ని ఓ చిన్న పిల్లి వణికిస్తోంది. అక్కడి ఫుకియామా నగరంలో అధికారులకు, పరజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని వారు ప్రతీరోజూ భయంతో గడుపుతున్నారు. ఇదేంటో విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా...అయితే కింది వార్త చదివేయండి. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cat : ఐదు రోజులుగా తిండి లేక.. పిల్లిని పీక్కుతిన్న యువకుడు కేరళలో వింత ఘటన వెలుగుచూసింది. ఐదు రోజులుగా తిండి లేక ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడు.. చనిపోయిన పిల్లిని పిక్కుతింటూ కనిపించాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడికి ఆహారం అందించి.. అతడి గురించి వివరాలు ఆరా తీశారు. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn