నేషనల్ Viral News: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే! కేరళ పథనంథిట్టలో ఓ కోడి కేసు చర్చనీయాంశమైంది. పల్లికల్‌లో అనిల్ ఇంటిపై పెంచుకుంటున్న కోడిపుంజులు ఉదయం 3 గంటలకే కూతలు పెట్టడంతో నిద్రకు భంగం కలుగుతుందంటూ పక్కింటి రాధాకృష్ణ ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టి షెడ్ మార్పించారు. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Scam : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ... నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Advocates: భద్రతా వైఫల్యం వల్లే దాడి.. జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఇష్యూలో అడ్వకేట్స్ కీలక నిర్ణయం! రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను న్యాయమూర్తుల సంఘం ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mastan sai: లావణ్య మంత్రగత్తే.. RTVతో అసలు విషయాలు చెప్పిన మస్తాన్ సాయి పేరెంట్స్! లావణ్య, మస్తాన్ సాయి కేసులో మస్తాన్ పేరెంట్స్ అసలు నిజాలు బయటపెట్టారు. తమ కొడుకు అమాయకుడని, లావణ్యనే ఓ మంత్రగత్తే ఎంతోమంది ప్రాణాలు తీసిందన్నారు. 300 వీడియోలు 100మంది అమ్మాయిలు అనేది పూర్తి అవాస్తవంఅన్నారు. కోర్టుకు సాక్ష్యాలన్నీ ఇస్తామని RTVతో చెప్పారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్జీవీకి బిగ్ షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే! కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: హీరో వేణుపై కేసు! హీరో వేణు పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఓ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన విషయంలో వేణు పై కేసు నమోదైంది.సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు,ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వహకులు రద్దు చేసుకోవడంతో కంపెనీ ఎండీ ఫిర్యాదు చేశారు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Prabhakar Crime: ప్రభాకర్ కేసులో భయంకర నిజాలు.. 100మంది అమ్మాయిలను అనుభవించి! క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. ఛాతీపై 3, 100 నెంబర్ల టాటూ వెనక పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 అంటే రూ.3 కోట్లు కొట్టేయాలని, 100 మంది అమ్మాయిలను అనుభవించాలని అతడు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn