ఇంటర్నేషనల్ USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు.. అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే కొత్త టారీఫ్ ల వలన మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయని తెలుస్తోంది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Carney: కెనడా ప్రధానికి ట్రంప్ ఫోన్..ఎందుకంటే! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌నే వెల్లడించారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా! ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు! కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు ఇటీవలే కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక విషయం బయటికొచ్చింది. ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-Canada-Trudeau: ట్రూడో హయంలో తీవ్రవాదులకు లైసెన్స్‌లు! కెనడా తో సంబంధాలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోనే తీవ్ర వాదులకు ,ఉగ్రవాదులకు లైసెన్సులు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ అన్నారు. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: అసలు వారి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి: ట్రంప్! ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada prime Minister: కెనడా ప్రధానిగా మార్క్ ప్రమాణ స్వీకారం.. కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, ట్రంప్ నుంచి విలీన ముప్పు, ఫెడరల్ ఎన్నికలు వంటి అనేక సవాళ్ల నేపథ్యంలో ఆయన కెనడాకు 24వ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు అమెరికా, కెనడాల మధ్య టారిఫ్ ల వార్ కొనసాగుతూనే ఉంది. అమెరికాకు వచ్చే విద్యుత్ పై కెనడా 25 శాతం సుంకం విధిస్తే...దానికి ప్రతిగా యూఎస్.. కెనడా నుంచి వచ్చే మెటల్ మీద 50 శాతం సుంకాన్ని విధించింది. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn