ఇంటర్నేషనల్ Canada: కెనడాకు కొత్త ప్రధానమంత్రి ! కెనడాకు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ రెడీ అయిపోయింది. మార్చి 9న పార్టీలో ఓటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ రేసులో నలుగురు ఉన్నారు. మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్లు పోటీ పడుతున్నారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: టొరంటో పబ్ లో కాల్పులు.. 12 మంది..! కెనడాలోని టొరంటోలో పబ్ లో జరిగిన కాల్పుల ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మెక్సికో, కెనడా సుంకాలపై వెనక్కు తగ్గిన ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అమెరికాకు కరెంట్ కోతలు తప్పవని కెనడా హెచ్చరిక అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకునే స్థాయికి వచ్చింది. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతీకారంగా కెనడా స్టార్ లింక్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tariff War : సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్ అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Warren Buffett: ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్ బఫెట్! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నారు. ఇది ట్రంప్ దుందుడుకు చర్య అని బఫెట్ పేర్కొన్నారు.కెనడా, చైనా , మెక్సికో పై సుంకాల విధింపునునేటి నుంచి అగ్రరాజ్యం మొదలు పెట్టింది. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారతీయులకు షాక్ ఇచ్చిన కెనడా ప్రభుత్వం.. స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్..! కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది.. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి, వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కెనడాలో విమానం ప*ల్టీలు 80 మంది .. | Canada Plane Crash | RTV By RTV 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn