ఇంటర్నేషనల్ Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అవసరమైతే ఉక్రెయిన్ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Drugs: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి! ట్రూడో ప్రభుత్వ విధానాలు కెనడాను అంతర్జాతీయ మాదకద్రవ్య కేంద్రంగా మార్చాయని రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు. గత 9ఏళ్లలో 50వేల మంది డ్రగ్స్ కారణంగానే చనిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆసియా మూలాలున్న 4వేల ముఠాలు పనిచేస్తున్నాయని బయటపెట్టారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iron Dome: అమెరికా ఐరన్ డోమ్ సిస్టమ్ అభివృద్ధిలో మేమూ భాగస్వాములవుతాం: కెనడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Students: కెనెడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ? ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 20 వేల మంది గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని తాజాగా ఓ నివేదికి తెలిపింది. నకిలీ యూనివర్సిటీలు, స్టూడెంట్ వీసా దుర్వినియోగం కావడంతో కొందరు కాలేజీల్లో చేరడం లేదు. అక్కడే పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు! అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-panama canal: పనామా కాలువ పై... ట్రంప్ ఇచ్చిన పవర్ ఫుల్ అప్డేట్! పనామా కాలువ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్ కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తగ్గేదేల్యా అంటున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Canada :ట్రంప్ బాటలోనే కెనడా నేత కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రేసులోకి భారత సంతతికి చెందిన రూబీ డల్లా పార్టీ నాయకురాలి రేసులో పేరు వినపడుతుంది. అసలేవరి రూబీ..ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి ఈ స్టోరీలో..! By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn