ఇంటర్నేషనల్ Canada: ట్రంప్ సుంకాలు..పన్నుల దెబ్బ తప్పదు: కెనడా మంత్రి! ట్రంప్ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. భరించలేని టారిఫ్ లు విధిస్తానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada ప్రధాని రేసులో నేను కూడా ఉన్నా: భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ ఏర్పడింది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ట్రంప్ ఆ మాటలన్నీ విలీన వ్యాఖ్యాల దృష్టి మరల్చేందుకే: ట్రూడో! డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ California: అమెరికాకు సాయం చేసేందుకు మేము రెడీ: ట్రూడో! కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య వివాదం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోలాస్ ఏంజెలెస్ లో వ్యాపిస్తున్న కార్చిచ్చున్ను అదుపు చేసేందుకు సాయం అందిస్తామని ట్రూడో అన్నారు. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో కెనడా విలీనం.. సాధ్యమేనా..? కెనడా అమెరికాలో విలీనం చేస్తామని అన్న ట్రంప్ మాటలు సాధ్యంకావని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లో 51వ స్టేట్‌గా కెనడా కలిసిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశమని దాన్ని ఆక్రమణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడా నెక్ట్స్ పీఎం ఎవరు..రేసులో భారత సంతతి ఎంపీ కూడా! కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలో కెనడా తరువాత ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్ పేరు వినపడుతుంది. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్ అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ప్రతిపాదనను తాను పునరుద్ఘాటిస్తున్నాని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇలా అవడం కెనడాలో చాలా మందికి ఇష్టమేనని..అందుకే ఆ దేశ ప్రధాని ట్రుడో రాజీనామా చేశారంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో ప్రధాని పదవికి, లిరల్ పార్టీ నాయకత్వానికి కూడా జస్టిన్ ట్రూడో రాజనామా చేశారు. సొంత పార్టీలోనే తన మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం సరైనది అవదని ట్రూడో అన్నారు. తాను ఎప్పుడూ కెనడాలోని ప్రజల కోసమే పోరాడనని చెప్పారు. By Manogna alamuru 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే! కెనడా ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. మరో 90 రోజుల్లో కొత్త నాయకత్వం ఎన్నికవగానే తాను బాధ్యతల నుంచి పూర్తి తప్పుకుంటానని ప్రకటించారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn