క్రైం Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది! మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bus Accident: ఘోరం.. మహిళపై నుంచి దూసుకెళ్లిన RTC బస్సు! కర్ణాటకలోని తుమకూరు టౌన్హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident: జర్నీ సినిమాను తలపించే ఘటన.. రెండు బస్సులు ఢీ - స్పాట్ డెడ్! అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె సమీపంలోని రాయల్పాడులో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 40 మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఘోర బస్సు ప్రమాదం | Massive bus ac*cident | Caught on CCTV | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. By K Mohan 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maha kumbhmela : కుంభామేళాలో విషాదం.. ఏడుగురు ఏపీ వాసులు మృతి మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందారు. మంగళవారం ఉదయం జబల్పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్ ఢీకొన్నాయి. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Guatemala : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. 55 మంది స్పాట్! గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు లోయలోకి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు! ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రమాదానికి కారణం వాడే... బాధితుల సంచలనం | Gajapathinagaram Bus Accident | Vizianagaram | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn