Big breaking : లోయలో పడిన ప్రైవేటు బస్సు.. స్పాట్లో 15 మంది!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..RTC బస్సులు ఢీకొని 11 మంది మృతి
ఆదివారం తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
BIG BREAKING: బెంగళూరు హైవేపై మరో ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
BUS ACCIDENT: ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్లోనే..!
కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.
BREAKING: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
Road Accident : మరో ఘోర బస్సు ప్రమాదం.! స్పాట్లో 8 మంది..
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుండి వచ్చిన ఆర్టీసీ రాజధాని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.
BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!
దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
TG Bus Accident: తెలంగాణలో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.. 30 మంది ప్రాణాలు కాపాడిన టీ బ్రేక్.. అసలేమైందంటే?
హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t071952736-2025-12-12-07-20-34.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t183940-480-2025-11-30-18-40-11.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t084314643-2025-11-20-08-43-33.jpg)
/rtv/media/media_files/2025/11/18/bus-accident-2025-11-18-19-54-36.jpg)
/rtv/media/media_files/2025/11/18/vietnam-2025-11-18-08-47-15.jpg)
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t10221097-2025-11-16-10-22-30.jpg)
/rtv/media/media_files/2025/11/13/south-peru-2025-11-13-10-17-29.jpg)
/rtv/media/media_files/2025/11/11/fires-2025-11-11-09-39-09.jpg)