ఆంధ్రప్రదేశ్ FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మంది... AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bangalore: బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం-VIDEO బెంగళూరులో సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ పై వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, నాలుగు బైక్స్ ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు బస్సులోని కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి., By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు! ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర ప్రమాదం..లోయలో పడిన బస్సు..70 మంది ప్రయాణికులు! గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bus Accident : అతివేగంతో కారు ఢీ.. పల్టీ కొట్టిన స్కూల్ బస్సు! TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bus Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి ఔటర్ రింగ్ రోడ్డుపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి.. బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By KVD Varma 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జమ్మూ లోయలో ఉత్తరప్రదేశ్ బస్సు బోల్తా! జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బస్సు అఖ్నూర్లోని తుంగి మోర్ వద్ద లోయలో పడింది.ఈ ఘటనలో 7 గురు మరణించగా 30 మందికి తీవ్ర గాయాలైయాయి. బస్సులో 6ం మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : గుడిసెలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును ముందు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీర్థయాత్రకు వెళ్తున్న 11 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn