Latest News In Telugu Mahmood Ali: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. అస్వస్థకు గురైన మాజీ హోంమంత్రి మమమూద్ అలీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మాజీ హోం మినిస్టర్ మహమూద్ అలీ.. ఒక్కసారిగా అస్వస్థకు గురై కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరిలించారు. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA : రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి! కాంగ్రెస్ లోనికి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారురేవంత్ ను కలవడం గురించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని , ఎన్నికల సమయంలో చేసిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనే తాము రేవంత్ ను కలిసినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు విమర్శలు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. By Naren Kumar 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. వారందరికీ టికెట్ కట్ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తోంది. 17 స్థానాలకు కనీసం 10కొత్త ముఖాలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఇప్పటికీ నలుగురిని మాత్రమే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ మాట తప్పింది.. కేటీఆర్ ఆగ్రహం! నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా భట్టి మాట తప్పారని విమర్శించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పైనా కాంగ్రెస్ మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలన్నారు. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్ రేవంత్ రక్తం అంతా జీజేపీదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 'రేవంత్ ఇక్కడ చోటా మోడీగా మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిపోయాడు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయి'అని ఆరోపించారు. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: ఏండ్లు గడిచినా.. ఆ భూములకు పత్తాలేని పాస్ బుక్ లు! ధరణి పోర్టల్ వచ్చి మూడేళ్లు దాటినా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాపు 18 లక్షల ఎకరాలకు పట్టాదార్ పాస్ బుక్ లు ఇంకా ఇవ్వలేదని భూ యజమానులు వాపోతున్నారు. దీనివల్ల భూమి అమ్మకం, కొనుగోలు పెద్ద సమస్యగా మారిందని, భారీగా నష్టపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : 'అందుకే ఆగుతున్నాం లేదంటే చీల్చి చెండాడే వాళ్ళం'.. కాంగ్రెస్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ఆరు గ్యారెంటీలకు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను ఎత్తేసిందని.. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dalit Bandhu: దళిత బంధు నిధులు ఫ్రీజ్..! లబ్ధిదారుల్లో టెన్షన్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు వేసింది. అయితే ఇప్పుడు ఆ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిధులను కాంగ్రెస్ సర్కార్ ఫ్రీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn