రాజకీయాలు TS Politics: వరంగల్ మేయర్ పై అవిశ్వాసం.. కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి? వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ లో చేరాలని సుధారాణి భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ నేతలు జైళ్లలో.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలనలో BRS నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు ఇవాళ జైళ్లలో ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ అభివృద్ధి గురించే ఆలోచించేవారని అన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: వాళ్లు నాతో టచ్‌లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అలా ఎందుకు చేశారు.. మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఫైర్.. పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారంటూ మండిపడ్డారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే.. అదో ఔట్ డేటెడ్ పార్టీ: కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్టే అన్నారు. అలాగే కాంగ్రెస్ , బీఅర్ఎస్ నాయకులను దొంగలు గజ దొంగలుగా పేర్కొన్నారు. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Government : బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు! బీఆర్ఎస్ తమ పార్టీ ఆఫీసులో 'T న్యూస్' ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తుందనే కాంగ్రెస్ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా ఛానల్ షిప్ట్ చేస్తారో స్పష్టతనివ్వాలంటూ నోటీసులు పంపించారు. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంపీగా కేసీఆర్ పోటీ? హరీష్ రావు ఇంట్రస్టింగ్ కామెంట్స్..! పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. By Shiva.K 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn