Latest News In Telugu Telangana: ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్.. ఓ మహిళకు సాయం చేసిన అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు దోచుకున్న లక్ష కోట్ల ఆస్తిలోంచి.. రూ. 1 లక్ష మాత్రమే సాయం చేశారని వ్యాఖ్యానించారు. దోచుకున్న సంపదనంతా కరిగిస్తామని అన్నారు. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni : ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర! సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, మహిళలకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: ఆ రెండూ అవినీతి పత్రాలే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రం రెండూ అవినీతి పత్రాలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పాల్గొన్న ఆయన వాజ్‌పేయి దార్శనికతను కొనియాడారు. వాజ్‌పేయి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు కిషన్ రెడ్డి. By Naren Kumar 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mlc Kavitha : మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: బీఆర్ఎస్ 'స్వేద పత్రం' వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే? తెలంగాణ భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన 'స్వేద పత్రం' పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. రేపు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ ఉంటుందన్నారు. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్ తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. శ్రమించి తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. By Naren Kumar 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao-KTR: ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు! కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించి సందడి చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ డ్రైవ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కనే కూర్చున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. By Nikhil 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత! బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై 2019లో దాఖలైన ఈపీని హైకోర్టు కొట్టేవేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావాడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎలక్షన్ పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dalit Bandhu: వారికి దళితబంధు ఆపేస్తారా? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ! దళితబంధు రెండో విడతలో యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సాయం అందించాలా? లేదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఈ విషయంపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn