తెలంగాణ Mallareddy : మల్లారెడ్డినా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే.. నవ్వులు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mallareddy: మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఘట్కేసర్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ రోజు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన మల్లారెడ్డి ఈ మేరకు వినతి పత్రం అందించగా.. వెంటనే నిధులు మంజూరు చేశారు. By Nikhil 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Malla Reddy: మనల్ని ఎవడ్రా ఆపేది.. హోలీ వేడుకల్లో మల్లారెడ్డి రచ్చ! మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నెక్స్ట్ సీఎం నేనే..! | Mallareddy Shocking Comments || CM Revanth Reddy || RTV By RTV 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy Land Fraud | RTV మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy's relative alleges of Fraud by him in a land deal and he announces the same in press meet | Shorts for app | RTV By RTV Shorts 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మల్లారెడ్డికి ఈడీ నోటీసులు.. | ED notices to BRS MLA Mallareddy | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn