ఇంటర్నేషనల్ Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్! ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్ఐవీ టెస్ట్.. ! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ముంబైలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ముంబైలోని పార్సీ జింఖాను సందర్శించారు. అక్కడ టెన్నిస్ బ్యాట్‌తో క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన పూర్తి కాదని రిషి సునక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బ్రిటన్‌కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్ బ్రిటన్‌లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ స్టార్మర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నసంగతి తెలిసిందే. మస్క్ చేసిన వ్యాఖ్యలను స్టార్మర్ తిప్పికొట్టారు.మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని ..ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు రహస్య పర్యటన.. కారణమేంటో తెలుసా? బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ తన సతీమణి క్వీన్ కెమిల్లాతో కలిసి రహస్య పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఓ మెడిటేషన్ సెంటర్లో ఆయుర్వేదం మెడిసిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి క్విన్ ఎలిజబెత్ మరణం తర్వాత కింగ్ చార్లెస్ భారత్‌లో పర్యటించడం ఇది తొలిసారి. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Britan: నిన్న బంగ్లా..నేడు బ్రిటన్..అసలేం జరుగుతుంది! బంగ్లాదేశ్ తో పాటు బ్రిటన్ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Britan: యూకేలో డేంజర్ జోన్లో భారతీయులు బ్రిటన్‌లో ముగ్గురు పిల్లలను చంపారని మొదలైన గొడవలు ఇంకా ఆగడం లేదు. ఇంతకు ముందు ముస్లిమ్‌లను మాత్రమే టార్గెట్ చేసిన అల్లరి మూకలు, ఆందోళనకారులు ఇప్పుడు దక్షిణాసియా ముఖ్యంగా భారతీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 350 ఏళ్ళ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన శివాజీ ఆయుధం బ్రిటన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి 350 ఏళ్ళ తరవాత ఛత్రపతి శివాజీ ఆయుధం వాఘ్ నఖ్ ఇండియాకు తిరిగి వచ్చింది. దీనిని మహారాష్ట్ర సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు. శివాజీ ఈ ఆయుధంతోనే అఫ్జల్‌ఖాన్‌ను చంపారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn