Flight Viral Video: టేకాఫ్‌కు రెడీ అయిన విమానం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
Meerpet Madhavi Gurumurthy Case: 8గంటలు 16 వస్తువులు.. మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్!
మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్ డేట్స్ బయటపెట్టారు. నిందితుడు గురుమూర్తి ఆనవాళ్లు లభించకుండా దాదాపు 8 గంటలపాటు డిటర్జెంట్, ఫినాయిల్ ఉపయోగించి ఇళ్లు క్లీన్ చేశాడని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
Kumbhamela: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఫ్లైట్ ట్రావెల్ ఏజెన్సీలు షాక్ ఇస్తున్నాయి. టికెట్ ధరలను పెంచేస్తున్నాయి. రూ.5 వేల టికెట్‌ను రూ.32 వేలకు విక్రయిస్తున్నాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లడంకంటే రూ.24 వేలతో లండన్ వెళ్లడం చాలా చీప్ అని నెటిజన్లు అంటున్నారు.
Arvind Kejriwal: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
బిలియనీర్లు తీసుకున్న రుణాలను కేంద్రం మాఫీ చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. వాళ్ల రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఓ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి దీనిపై లేఖ రాశారు.
Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లోని ఆ స్కూల్ కి బాంబు బెదిరింపులు.. టెన్షన్ టెన్షన్
హైదరాబాద్‌లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మెయిల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ద్వారా స్కూల్లో తనిఖీలు చేస్తున్నారు.
Aghori in Komuravelli: కొమురవెల్లిలో అఘోరి హల్ చల్.. భక్తులపై కత్తితో దాడి!
అఘోరి మరోసారి తెలంగాణలో హల్ చల్ చేస్తోంది. కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ బట్టలేసుకుని వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది.
UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ!
60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన బామ్మ భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆవేదన చెందుతూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Road Accident: రోడ్డు ప్రమాదంలో పదవతరగతి విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్న సమయంలో టిప్పర్ లారీ యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ కు లారీ తగిలి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు.
/rtv/media/media_files/2025/01/29/IFz0HGHYU6r8NaZCZvP6.jpg)
/rtv/media/media_files/2025/01/28/7HpxZ7WDZ9sQdscbDCnD.jpg)
/rtv/media/media_files/2025/01/28/9vM89AyFgSH68ymXy3iq.jpg)
/rtv/media/media_files/2025/01/28/rPSr76wXyb4VgHxU9mQp.jpg)
/rtv/media/media_files/2025/01/28/wLc1Ms4wrHx1HIx9wuGZ.jpg)
/rtv/media/media_files/2025/01/28/ryzaKGrCGdyLh7xg6ya6.jpg)
/rtv/media/media_files/2025/01/28/HTK0n2AKKdJujag0kybG.jpg)
/rtv/media/media_files/2025/01/28/ij8VtoOFWehxgTw7t4th.jpg)
/rtv/media/media_files/2025/01/28/Nq8h9JRMLpqmGHLjDn98.webp)