Maha Kumbh Mela Extension: మహాకుంభమేళా పొడిగింపు.. క్లారిటీ ఇచ్చిన ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్
కుంభమేళా పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర మందర్ తెలిపారు. మతపరమైన, మంగళకరమైన ముహూర్తం ఆధారంగా మహాకుంభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 26న కుంభమేళా ముగుస్తోందని కలెక్టర్ చెప్పారు.
Command Control Center: కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ఫేక్ ఎంప్లాయ్.. సీఎం రేవంత్ సమీక్ష సమయంలో కలకలం
రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగుల బెడద ఆందోళన సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సచివాలయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. తాజాగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశంతో తీవ్ర కలకలం రేగింది.
PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు ఎప్పుడంటే?
పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని ప్రకటించింది. బిహార్ భాగల్పూర్లో ఫిబ్రవరి 24న జరిగే కార్యక్రమంలో మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడత 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.
UPSC CSE 2025: సివిల్స్ దరఖాస్తులకు గడువు పెంపు
అఖిల భారత సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష గడువు ఫిబ్రవరి 18తో ముగియగా.. తాజాగా యూపీఎస్సీ ఫిబ్రవరి21 వరకు గడువు పెంచింది.
Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్
బంగ్లాదేశ్ ఛాందసవాదులతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ చేశారు. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనను 'మృత్యు కుంభ్' అంటూ వ్యాఖ్యానించారు.
/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)
/rtv/media/media_files/2025/02/19/NcdWnNWo9Kd4yawVgm90.jpg)
/rtv/media/media_files/2025/02/19/bfVWYFxKNy0gUJJnd0Iq.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Kisan-Yojana.png)
/rtv/media/media_files/2025/02/18/aR709gb0Kaui4V8rQPHO.jpg)
/rtv/media/media_files/2025/02/18/XWN7LsH83mSYwIWFKGPM.jpg)
/rtv/media/media_files/2025/02/18/Cjtf1QcWBHtDifCfDKGU.jpg)
/rtv/media/media_files/2025/02/18/PCdJ5wJgwdVL4FlkMFTi.jpg)