ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో ఎమ్మెల్సీ కిడ్నాప్? తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking: సూర్యాపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో నుంచి ఎగిరిపడి..! సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aman Jaiswal: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ యాక్టర్ మృతి! ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శుక్రవారం ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. జైస్వాల్ వెళ్తున్న మోటార్‌బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ Karimnagar: నెత్తురోడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాలలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వైపు పెద్దపల్లిలో బైక్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. By Archana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Earthquake: ఏపీలో మరోసారి భూకంపం.. భయంతో జనం పరుగులు! ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి.. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. By Seetha Ram 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రెండో సారి కూడా ఆ పని చేసే అమ్మాయితోనే డైరెక్టర్ క్రిష్ పెళ్లి..? డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా క్రిష్ రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. By Archana 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా కొడుకు అఘోరీగా ఎలా మారాడంటే? | Lady Aghori Naga Sadhu Parents Emotional Video | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా కొడుకు అఘోరీగా ఎలా మారడంటే? | Lady Aghori Naga Sadhu Parents Emotional Video | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..15 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది! ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు 15 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn