తెలంగాణ Breaking: కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్! మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిందితుడి ఫొటోను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన్వ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Breaking : కాంగ్రెస్ టికెట్లపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్... రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!! కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో అర్ధాంతరంగా ముగియనుంది. రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభతో రాహుల్ మొదటి విడత బస్ యాత్ర ముగుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల...అనివార్య కారణాలతో నిజామాబాద్ సభ వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn