ఇంటర్నేషనల్ Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. 186 మంది గల్లంతు యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు నడిసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 186 మంది గల్లంతయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Morocco: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే? పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో స్పెయిన్ బయలుదేరిన పడవ మొరాకో సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా, 36 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో 40 మందికి పైగా పాక్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం. By Archana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Congo River: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా.. కాంగోలని బుసిరా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాణికులను బోట్లోకి ఎక్కించుకోవడం వల్ల పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది మరణించడంతో పాటు వందమందికి పైగా గల్లంతయ్యారు. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లైవ్లో బోట్ యాక్సిడెంట్.. స్పాట్లో 80మంది | Mumbai Boat Accident Updates | Gateway Of India | RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ముంబైలో ఘోర పడవ ప్రమాదం.. 114 మంది..! ముంబైలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో 114 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం ఫడ్నవీస్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి! యెమెన్ తీరంలో వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..ఇద్దరు సిబ్బందితో కలిసి 14 మంది గల్లంతయ్యారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు! బిహార్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గంగానదిలో దారుణం జరిగింది. 17 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 6గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident: నది దాటుతుండగా పడవ బోల్తా..20 మంది మృతి! తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..! కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇబ్రహీంపట్నం దగ్గర ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు అందరినీ రక్షించారు. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn