ఇంటర్నేషనల్ Baltimore Bridge: బ్రిడ్జ్ ను ఢీ కొట్టిన పడవ.. కుప్పకూలిన వంతెన! అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పటాప్స్కో నదిలో ప్రయాణిస్తున్న పడవ బాల్టిమోర్ నగరంలో 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ' బ్రిడ్జ్ ను బలంగా ఢీ కొట్టింది. వంతెన అమాంతం కుప్పకూలిపోగా కార్లు, 20 మంది గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో 27మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీహార్ బాగమతి నదిలో పడవ బోల్తా ..18 మంది పిల్లలు గల్లంతు! బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు By Bhavana 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn