West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. దీదీ కోటను కమలం బద్ధలుకొట్టగలదా ?
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది
ఎంపీ రాఘవ్ చద్దాకు బిగ్ షాక్ తగిలింది. ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయం సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాఘవ్ చద్దా.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది.దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఎన్నో ఆశల మధ్య లోక్‌సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ఓటింగ్ దశలో చతికిలపడింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్నివెళ్లగక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని ఆయన అన్నారు.