BJP Manifesto: బెంగాల్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో రిలీజ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.
ఢిల్లీలో సంకల్ప పత్ర పార్ట్ -3 పేరుతో బీజేపీ మరో మేనిఫెస్టో విడుదల చేసింది. మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేయిస్తామని.. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, గిగ్ వర్కర్ల కోసం బోర్డును వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ పలు హామీలు ప్రకటించింది.
ఢిల్లీలో బీజేపీ మరో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బీజేపీ మేనిఫెస్టోపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ప్రకటించిన హామీలు ఆప్ నుంచి కాపీ చేశారంటూ విమర్శలు చేశారు. ఉచితాలు ఇస్తున్నందకు తనపై విమర్శలు చేయడం తప్పని ప్రధాని మోదీ అంగీకరించాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఈరోజు బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ప్రధాని మోదీ చేసిందేమి లేదని ఆరోపించారు. ఈ మేనిఫెస్టో నమ్మదగినది కాదంటూ విమర్శించారు.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసేశారు. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో వారి ఆశయాలను నెరవేరుస్తుందా..దీంట్లో ప్రజలకు ఏమిచ్చారు.కింది ఆర్టికల్లో చదవండి.
అధికార పార్టీ బీజేపీ ‘సంకల్ప పత్రం’ పేరుతో లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ‘మోడీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్’ లక్ష్యంతో 14 అంశాలతో కూడిన మేనిఫెస్టోను జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తో కలిసి మోడీ రిలీజ్ చేశారు.