తెలంగాణ Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు! బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని ఇందులో డిప్యూటీ సీఎం పదవిని పొన్నంకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards : ఉగాది నుంచి 'గద్దర్' అవార్డులు.. ఆ సినిమాలకు మాత్రమే ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ విధానం: భట్టి విక్రమార్క పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Delhi : నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ! TG: ఈరోజు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా? హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana DSC: త్వరలో మరో 6 వేల టీచర్ పోస్టులు: భట్టి విక్రమార్క 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే మరో 6 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: కేంద్ర ఆర్థిక మంత్రితో భట్టి విక్రమార్క భేటీ! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిర్మలమ్మను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించారు. పలు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని కోరారు. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhatti Vikramarka : పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు : భట్టి విక్రమార్క పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn