Society అరేయ్ ఇవేం పనులు రా.. బొక్కలో వేస్తాం | Police Strong Warning To Local Boy Nani | Betting Apps | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పబ్జీలో పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..! ఆన్లైన్ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Betting Apps: దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న బెట్టింగ్ యాప్‌లు మహదేవ్లాంటి బెట్టింప్ యాప్‌లు దేశ భద్రతకు ముప్పుగా మారాయి. అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చేరుతున్నాయి. ఇది టెర్రర్ ఫైనాన్సింగ్ కిందకే వస్తాయని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn