విష్ణుప్రియను 11 గంటలు విచారించిన పోలీసులు.. | Vishnu Priya Revealed Shocking Facts | RTV
విజయ్ దేవరకొండపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో ఆయన పీఆర్ టీం స్పందించింది. ‘చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ ప్రకటనలు చేశాడు. అనుమతి ఉన్న A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు’ అని తెలిపింది.
బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్‌ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలే తప్ప.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదని తెలిపింది. ఫిల్మ్‌ఛాంబర్, ‘మా’ నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం అని పేర్కొంది.