లైఫ్ స్టైల్ నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..? బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 4వ రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. ఈ రోజు బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. నానే బియ్యం బతుకమ్మకు సమర్పిస్తారు. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది. By Vijaya Nimma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వికారాదాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే? తెలంగాణ ప్రజలు మూడో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన ముద్దపప్పు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పించి ముద్దపప్పు బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bathukamma: ఒకప్పుడు బాధతో బతుకమ్మ ఆడేవారు..ఎందుకో తెలుసా? తెలంగాణ బతుకమ్మ వేడుక వెనుక విషాద గాథ ఉంది. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్ల ఆకృత్యాలతో నలిగిపోయిన వారిని తలుచుకుంటూ తోటి మహిళలు గుర్తుగా పూలను పేర్చి బతుకు అమ్మా అని దీవిస్తూ పాటలు ఆలపించేవారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం 'బతుకమ్మ' ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ. పెద్దలు చెప్పే ప్రతీ బతుకమ్మ కథలోనూ వీరవనితల పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కళ్ళకి కనిపిస్తుంది. ఈ సారి బతుకమ్మ సంబరాలు గడీల మధ్య కాకుండా అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య జరుగనున్నాయి. -ఇందిరా శోభన్ By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అటుకుల బతుకమ్మ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే? తెలంగాణ ప్రజలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి అటుకుల బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు చేస్తారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఒక్కేసి పువ్వేసి నుంచి నేటి నగాదారిలో వరకు.. దుమ్ములేపిన బతుకమ్మ సాంగ్స్ ఇవే! బతుకమ్మ అంటే కేవలం పూల పండగ మాత్రమే కాదు పాటల పండుగ కూడా. బతుకమ్మ మీద ఇప్పటికే ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. 'ఒక్కేసి పువ్వేసి' నుంచి 'నేటి నగాదారిలో' వరకు.. దుమ్ములేపిన బతుకమ్మ సాంగ్స్ కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఎలా పూజించాలి? తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మొత్తం 9 రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటిరోజు భాద్రపద అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మను పూజిస్తారు. నువ్వులు, నూకలు, బియ్యంపిండితో వంటకాలు చేసి గౌరమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు. By Kusuma 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..? ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. ఇలా బతుకమ్మ వేడుకలో ఉపయోగించే పూవుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn