GST shock : సెలూన్ షాపు ఓనర్ కు జీఎస్టీ షాక్.. రూ.72 లక్షలు కట్టాల్సిందే..
పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్యుడికి జీఎస్టీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.72లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతా మొత్తం చెల్లించడానికి తానేం వ్యాపారం చేస్తున్నానని అతను లబోదిబో మంటున్నాడు.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-11-10-05.jpg)
/rtv/media/media_files/2026/04/08/latest-news-in-telugu-2026-04-08-19-00-54.jpg)
/rtv/media/media_files/2026/01/31/fotojet-92-2026-01-31-15-41-39.jpg)
/rtv/media/media_files/2025/06/26/mule-bank-accounts-2025-06-26-20-18-52.jpg)
/rtv/media/media_files/2024/12/13/AVoqIGfFKktwFd1ev2Ce.webp)
/rtv/media/media_files/BkJOSQHULvKw0m5oz0nE.jpg)
/rtv/media/media_files/4JXn2t90gdIEkpQXLrc5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-02T155332.981.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/farmers-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-30T125844.018-jpg.webp)