ఇంటర్నేషనల్ Wells Fargo Bank: బ్యాంకు ఉద్యోగులకు షాక్.. తప్పుడు పని చేసినందుకు ఊడిన జాబ్స్ అమెరికాకు చెందిన వెల్స్ ఫార్గో అనే బ్యాంక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. పనిచేస్తున్నట్లు కనిపించేలా 'సిమ్యులేటెడ్ కీ బోర్డు యాక్టివిటీ'కి పాల్పడినందుకు 12 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ అరెస్ట్! బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్యాంకులు చేసే మోసాలు కనిపెట్టిన ఆర్ బీఐ! కొన్ని బ్యాంకులు రుణాల విషయంలో అన్యాయంగా, అపారదర్శకంగా వ్యవహరించినట్లు ఆర్బీఐ చెకింగ్స్‌లో తేలింది.4 మార్గాల్లో బ్యాంకులు రుణ గ్రహీతలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు RBI కనిపెట్టింది. అవేవో చూద్దాం. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్‌లపై మోత భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Digital Payments : ఆన్ లైన్ పేమెంట్ యూజర్లకు అలర్ట్.. చేతిలో క్యాష్ లేకపోతే పండగపూట తెల్లమొహాలే న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ఈ రెండు రోజలు సెలవు కావడంతో చేసేదేమి లేక కస్టమర్లు తమ వెంట లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IDBI :2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ మీ కలా..అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 2100 పోస్టులను భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Alert : ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్...రేపు యూపీఐ సేవలకు అంతరాయం..!! ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!! బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. By Bhoomi 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: దీపావళికి 6 రోజులు బ్యాంకులకు సెలవులు..తేదీలివే..!! దీపావళికి చాలా రాష్ట్రాల్లో వరుసగా ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీపావళి, లక్ష్మీపూజ, గోవర్థన్ పూజ, వంగల మహోత్సవ్, కర్వా చౌత్, కుట్ వంటి పండగలు వరుసగా రావడంతో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు శనివారం నుంచి బుధవారం వరకు వరుసగా సెలవులు ప్రకటించారు. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn