బ్యాంక్ ఎంప్లాయిని కాళ్లు..చేతులు కట్టేసి..| Hanmakonda | RTV
బ్యాంక్ ఎంప్లాయిని కాళ్లు..చేతులు కట్టేసి..| Hanmakonda | A Bank Employee gets brutally killed by unknown people in Hanamakonda in Warangal | RTV
బ్యాంక్ ఎంప్లాయిని కాళ్లు..చేతులు కట్టేసి..| Hanmakonda | A Bank Employee gets brutally killed by unknown people in Hanamakonda in Warangal | RTV
జపాన్లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
ఏపీలోని రాజమండ్రిలో HDFC బ్యాంకు ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ అనే ఉద్యోగి రూ.రెండున్నర కోట్లతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నారు.
అమెరికాకు చెందిన వెల్స్ ఫార్గో అనే బ్యాంక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. పనిచేస్తున్నట్లు కనిపించేలా 'సిమ్యులేటెడ్ కీ బోర్డు యాక్టివిటీ'కి పాల్పడినందుకు 12 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కొన్ని బ్యాంకులు రుణాల విషయంలో అన్యాయంగా, అపారదర్శకంగా వ్యవహరించినట్లు ఆర్బీఐ చెకింగ్స్లో తేలింది.4 మార్గాల్లో బ్యాంకులు రుణ గ్రహీతలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు RBI కనిపెట్టింది. అవేవో చూద్దాం.
భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ఈ రెండు రోజలు సెలవు కావడంతో చేసేదేమి లేక కస్టమర్లు తమ వెంట లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలని సూచిస్తున్నాయి.