లైఫ్ స్టైల్ Cholesterol: ఇవి తింటే కొండంత కొవ్వు అయినా కొవ్వొత్తిలా కరిగిపోద్ది శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సోయాబీన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బేర్రీ, కూరగాయలు, పప్పులు, సూప్‌లలో నల్ల మిరియాలు, పసుపు వంటి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. By Vijaya Nimma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Garlic Vs Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది? శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆహారం, అలవాట్లలో వెల్లుల్లిని పప్పు ధాన్యాలు, కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నమలడం, వెల్లుల్లి నీరు తాగటం వల్ల అనేక వ్యాధులు దరిచేరవు. By Vijaya Nimma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bad Cholesterol: జలుబు ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? చలికాలంలో కొవ్వు, నూనె, జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పేరుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగాయి అనడానికి సంకేతాలు ఇవే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొలెస్ట్రాల్ వల్ల పక్షవాతం, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను ఏ వైద్య పరీక్ష ద్వారా గుర్తించవచ్చు..? శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఎలా? బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్, పోషకాలు ఉండే ఆహారం, వ్యాయమం వంటివి చేయడం వల్ల తగ్గించవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bad Cholesterol: సన్నగా ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటాయా?..లక్షణాలేంటి? సరైన ఆహారం, వ్యాయామం చేయనివారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం సరిగ్గా చేరాల్సిన చోటికి చేరుకోలేకపోతుందని నిపుణులు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో గుండెపోటు, పక్షవాతంతోపాటు హైబీపీ సమస్య కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చర్మంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే అధిక కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు! కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా, ముఖంపై చిన్న మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే, కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి, కాబట్టి దీనిని సాధారణ చర్మపు మొటిమలుగా పొరబడకండి.చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. By Bhavana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వేరుశెనగ తినవచ్చా? వేరుశెనగ కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కాళ్లలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువసేపు ఉంటాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn