చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ఎలా?
బయట ఫుడ్స్ కారణంగా బాడీలో చెడు కొలెస్ట్రాల్ అధికం
తగ్గించాలంటే పోషకాల ఆహారం తప్పనిసరి
డైలీ డ్రైఫూట్స్ తినడం
ఒత్తిడికి దూరంగా
ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం
డైలీ 10 గ్రాముల ఫైబర్
రోజుకి రెండు గంటల పాటు వ్యాయామం
మద్యం, ధూమపానానికి దూరం