ఇంటర్నేషనల్ Khamenei: ఆ చర్చలు సమస్యలు పరిష్కారించేందుకు కాదు! అణు ఒప్పందం పై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.తాజాగా దీని పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు.వారి చర్చలు సమస్యల పరిష్కార లక్ష్యంగా లేవని విమర్శించారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ మోజ్తాబా ఖమేనీని రహస్యంగా తన వారసుడుని నియమించినట్లు తెలుస్తోంది. ఆయాతుల్లా ఆరోగ్యం క్షీణించడంతో సెప్టెంబర్‌లోనే నియమించారట. టెహ్రాన్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇజ్రాయెల్‌ను వదలం.. 🔴LIVE | Ali Khamenei Direct Warning To Benjamin Netanyahu | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🛑LIVE : నెతన్యాహును లేపేస్తాం... ! | Ali Khamenei Direct Warning To Benjamin Netanyahu | RTV By RTV 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కోలుకోలేని దెబ్బ కొడతాం.. అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్ అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీఖమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తోపాటు తమ మిత్రపక్షాలపై దాడులు చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఈ రెండు దేశాలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆరోగ్యం విషమం By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: ఖమేనీ ఎక్స్ అకౌంట్ సస్పెండ్.. వార్నింగ్ ఇవ్వడమే కారణమా? ఇరాన్‌పై దాడి నేపథ్యంలో సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌కు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చూపిస్తామని ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేయడంతో.. ఖమేనీ అకౌంట్‌ను ఎక్స్ సస్పెండ్ చేసింది. By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn